access_time1743693240000faceSairam Sampatirao & Team
TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES Q. “హరప్పా నాగరికత నగర ప్రణాళిక యొక్క ముఖ్య లక్షణాలను విమర్శనాత్మకంగా వివరించండి." పరిచయం: ప్రముఖ చరిత్రకారుడు మార్టిమర్ వీలర్ చెప్పినట్లుగా, “మోహెంజొ-దారో అనేది పట్టణ ప్రణాళికలో ఒక అద్భుతం". హరప్పా నాగరికతను (సుమారు క్రీ.పూ. 2600–1900) ప్రాచీన కాలంలోనే రూప...