Daily Current Affairs

Q. మధ్యయుగ భారతదేశంలో భక్తి ఉద్యమ ప్రభావాన్ని విస్తృతంగా పరిశీలించండి?

access_time 1744143180000 face Sairam Sampatirao & Team
TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES Q. మధ్యయుగ భారతదేశంలో భక్తి ఉద్యమ ప్రభావాన్ని విస్తృతంగా పరిశీలించండి? పరిచయం: క్రీ. శ. 11 నుండి 17 వ శతాబ్దాల మధ్య హిందూ మతాన్ని మరియు హిందూ సమాజాన్ని సంస్కరించడానికి మొదలయిన భక్తి ఉద్యమం ఆధ్యాత్మికతను, సరళమైన జీవనవిధానాన్ని, మరియు సామాజిక సంస్కరణలను ప్రోత...

Q. భారతీయ వాస్తుశిల్ప అభివృద్ధికై మొఘలులు చేసిన కృషిని వివరించండి.

access_time 1744143180000 face Sairam Sampatirao & Team
TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES Q. భారతీయ వాస్తుశిల్ప అభివృద్ధికై మొఘలులు చేసిన కృషిని వివరించండి. పరిచయం: ప్రముఖ చరిత్రకారుడు ఆర్. నాథ్ వ్యాఖ్యానించినట్లుగా, “మొఘల్ వాస్తుశిల్పం అనేది ఇండో-ఇస్లామిక్ వాస్తుశిల్ప సంప్రదాయానికి కొనసాగింపుగా మొదలయ్యి, మొఘల్ చక్రవర్తుల సామ్రాజ్యవాద పటిమ మరియు...

Q. మౌర్యుల తదనంతర యుగం నాటి ప్రముఖ శిల్పశైలుల ముఖ్య లక్షణాల గురించి పేర్కొనండి

access_time 1743739260000 face Sairam Sampatirao & Team
TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES Q." మౌర్యుల తదనంతర యుగం నాటి ప్రముఖ శిల్పశైలుల ముఖ్య లక్షణాల గురించి పేర్కొనండి?" పరిచయం: మౌర్యుల తరువాత భారతదేశంలో బౌద్ధ ధర్మం వ్యాప్తితో పాటు శిల్పకళలోనూ విస్తృతమైన అభివృద్ధి చోటు చేసుకుంది. ఇండో-గ్రీకులు, కుషాణులు మరియు శాతావాహానులు లాంటి రాజవంశాల ఆదరణ వ...

Q. జైనమతం మరియు బౌద్ధమతం యొక్క ముఖ్య లక్షణాలను విశ్లేషించండి.

access_time 1743737940000 face Sairam Sampatirao & Team
TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES Q. జైనమతం మరియు బౌద్ధమతం యొక్క ముఖ్య లక్షణాలను విశ్లేషించండి. పరిచయం: జైన బౌద్ధ మతాలు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో మొదలయిన శ్రమణ ఉద్యమంలో భాగంగా ఆవిర్భవించాయి. ఇవి వైదిక క్రతువులను మరియు సమకాలీన సామాజిక అసమానతను సవాలు చేయడమే కాకుండా నైతిక జీవన విధానం, త్యాగం...

Q. ఋగ్వేద కాలం నుండి మలి వేద కాలం వరకు సమాజం మరియు ఆర్థిక రంగాలలో చోటుచేసుకున్న ప్రధాన మార్పులను సవివరంగా విశ్లేషించండి.

access_time 1743701460000 face Sairam Sampatirao & Team
APPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES Q. ఋగ్వేద కాలం నుండి మలి వేద కాలం వరకు సమాజం మరియు ఆర్థిక రంగాలలో చోటుచేసుకున్న ప్రధాన మార్పులను సవివరంగా విశ్లేషించండి. పరిచయం: సుమారు క్రీ.పూ 1000 వ నాటికి ఇనుము (కృష్ణ ఆయస్) కనుగొనబడడంతో తొలివేద కాలం పూర్తయి భారత చరిత్ర మలివేద కాలానికి అడుగులు వేసింది. ఈ...