Daily Current Affairs

Q. "వయస్సు, కుల, మత మరియు వర్గ భేదాలను అధిగమిస్తూ, భారత స్వాతంత్య్ర పోరాటం లో భారత మహిళలు కీలక పాత్ర పోషించారు." చర్చించండి.

access_time 1745176860000 face Sairam Sampatirao & Team
TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES Q. "వయస్సు, కుల, మత మరియు వర్గ భేదాలను అధిగమిస్తూ, భారత స్వాతంత్య్ర పోరాటం లో భారత మహిళలు కీలక పాత్ర పోషించారు." చర్చించండి. పరిచయం: భారత స్వాతంత్య్ర సమరంలో స్త్రీలు కీలక పాత్ర పోషించారు. రాణి లక్ష్మీబాయి వంటి నాయకులు ప్రథమ స్వాతంత్ర తిరుగుబాటులో పాల్గొనగా,...

Q. స్వాతంత్య్ర పోరాటంలో రైతు ఉద్యమాల పాత్రపై వ్యాఖ్యానించండి.

access_time 1745171280000 face Sairam Sampatirao & Team
TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES Q. స్వాతంత్య్ర పోరాటంలో రైతు ఉద్యమాల పాత్రపై వ్యాఖ్యానించండి. పరిచయం: బ్రిటిష్ వలస పాలనలో, భారతీయ రైతులు ఆర్థిక దోపిడీని మాత్రమే కాకుండా సామాజిక సమస్యలు మరియు నిరాశా నిస్పృహలను కూడా ఎదుర్కొన్నారు. దీనబంధు మిత్రా రచించిన ప్రసిద్ధ నాటకం నీల్ దర్పణ్ (1860) యూర...

Q. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ యుగపు ప్రాముఖ్యతను వివరించండి.

access_time 1745168340000 face Sairam Sampatirao & Team
TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES Q. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ యుగపు ప్రాముఖ్యతను వివరించండి. పరిచయం: 1919 నుండి 1947 వరకు గాంధేయ పోరాట విధానాలతో కొనసాగిన జాతీయోద్యమ కాలమే గాంధీ యుగం (1919-1947). భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ముఖ్యమైన ఘట్టంగా నిలిచిన ఈ కాలం సామాన్య ప్రజానీకాన్ని బ్ర...

Q. భారత జాతీయోద్యమం లో విప్లవాత్మక తీవ్రవాదుల యొక్క పాత్రను మరియు బ్రిటిషు పాలనపై వారి ప్రభావాన్ని క్లుప్తంగా చర్చించండి.

access_time 1745167020000 face Sairam Sampatirao & Team
TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES Q. భారత జాతీయోద్యమం లో విప్లవాత్మక తీవ్రవాదుల యొక్క పాత్రను మరియు బ్రిటిషు పాలనపై వారి ప్రభావాన్ని క్లుప్తంగా చర్చించండి. పరిచయం: 1905 తర్వాత బ్రిటిషు సామ్రాజ్యవాదం మరియు భారత ప్రజలకు స్వేచ్ఛను తీసుకురావడంలో మిత వాదుల విఫల ప్రయత్నాల వలన నిరాశకు గురైన అనేకమం...

Q. “ఆధున్నక్ ప్రపంచ చరిత్రలో జరిగిన రాజకీయ, ఆరిిక్ మరియు సామాజిక్ అభివృద్ధులు భ ారతదేశంలోన్న బ్రిటీషు వయతిరేక్ పోరాటాన్నకి ప్రేరణగా న్నలిచాయి” వాయఖ్యయన్నంచండి.

access_time 1745166120000 face Sairam Sampatirao & Team
TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES Q. “ఆధున్నక్ ప్రపంచ చరిత్రలో జరిగిన రాజకీయ, ఆరిిక్ మరియు సామాజిక్ అభివృద్ధులు భ ారతదేశంలోన్న బ్రిటీషు వయతిరేక్ పోరాటాన్నకి ప్రేరణగా న్నలిచాయి” వాయఖ్యయన్నంచండి. పరిచయం: భారతదేశంలో బ్రిటిషు వ్యతిరేక పోరాటం, ఐరోపా పునరుజ్జీవన యుగపు స్వేచ్ఛ మరియు సమానత్వ విలువల...